Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది..
- బీజేపీ బీహార్‌ను తాలిబాన్‌గా మార్చింది..
- మోడీ, నితీష్ కుమార్‌లపై తేజస్వీ యాదవ్ విమర్శలు..
- ఇటీవల బీహార్ వ్యాప్తంగా పెరిగిన హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్‌ని బీజేపీ తాలిబాన్‌గా మార్చింది’’ అని ఆరోపించారు.
Read Also: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
‘‘బీజేపీ బీహార్ ను తాలిబాన్ గా మార్చింది! గయలో డాక్టర్ కాల్పులు. పాట్నాలో రెండు గ్రూపుల మధ్య బహిరంగ కాల్పులు. పాట్నాలో మహిళ కాల్పులు. రోహ్తాస్‌లో వ్యాపారవేత్త హత్య.’’ అంటూ ఎక్స్‌లో తేజస్వీ యాదవ్ ఒక పోస్ట్ పెట్టారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కారణమని ఆరోపించారు.
బీహార్‌లో కొన్ని వారాలుగా జరుగుతున్న ముఠా హత్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఐదుగురు గుర్తుతెలియని దుండగులు పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోకి చొరబడి, పెరోల్‌పై వచ్చిన ఖైదీని కాల్చి చంపారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఒక రిటైర్డ్ ఉద్యోగిని కాల్చి వెళ్లిన ఘటనను ప్రస్తావించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తావించారు. రోహ్తాస్ జిల్లాలో 24 గంటల్లో రెండు హత్యలు జరిగినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?