Rahul Sipliganj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై రెండు వారాలు దాటిపోయింది.. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు ఆసక్తిని కనపరుస్తూనే వచ్చారు. ఇక అభిమానుల అంచనాలకు అందకుండా ఈసారి ఉల్టా.. పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేశాడు బిగ్ బాస్.