టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది….ఈ బ్యూటీ పేరు కొన్ని రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సత్య భామ.. కాజల్ 60 వ సినిమా గా తెరకెక్కుతున్న సత్యభామ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది..సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క,…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ కు కాజల్ అగర్వాల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. తన లేటెస్ట్ మూవీ సత్యభామ టీజర్ ను బిగ్‌బాస్ హౌస్ లోనే కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.కింగ్ నాగార్జునతో కలిసి కాజల్ సందడి చేయడమే కాకుండా హౌస్ లోని కంటెస్టెంట్స్‌తో కాజల్ కొన్ని గేమ్స్ ఆడించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తోన్నాయి.కాజల్ ఎపిసోడ్ అభిమానులను అలరించేలా స్పెషల్ గా డిజైన్ బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధం చేసినట్లు…
Bhanu Sri Mehra: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో.. అసలు ఆ షో నచ్చదు అనేవారు చాలామందే ఉన్నారు. ఆ షో లో గొడవలు.. నటన, ఫేక్ ఎమోషన్స్ ఇలాంటివి నచ్చవు అనేవారు కొందరు అయితే.. అసలు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు అనేవారు ఇంకొందరు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.హోస్ట్‌గా నాగార్జున అక్కినేని మరోసారి తనదైన శైలిలో షోను ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.మొదట గా హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో కేవలం 11 మంది కంటెస్టంట్స్ మాత్రమే ఉన్నారు.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో 3వ వారం దామిని ఎలిమినేట్ అయ్యారు..అయితే 4 వారం ఎలిమినేషన్ కు ఆరుగురు నామినేట్ అయ్యారు.…
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 నడుస్తుంది.
Jabardasth Varsha: జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్స్ వర్ష ఒకరు. సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసుకొనే ఆమె .. జబర్దస్త్ కు వచ్చి.. ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణం నడిపి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంకోపక్క నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
BiggBossTelugu7: వచ్చేసింది.. వచ్చేసింది.. అందరు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో బిగ్ బాస్ మొదలుకావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవలన ఆలస్యమయింది.
బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ రవి కమర్షియల్స్ లో తన సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ తో కలిసి ఇటీవల 'లూయిస్ పార్క్' ప్రచార చిత్రంలో పాల్గొన్నాడు.
బిగ్ బాస్ సీజన్ 6 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరిని మించి మరొకరు గేమ్స్ ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ల బ్రేకప్ స్టోరీలతో రసవత్తరంగా సాగింది. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ” నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ను.. నేను…