ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్ బాస్’. విదేశాల నుండి భారతదేశానికి ఈ గేమ్ షో పాకింది. భారత్ లో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభించింది. ఈ షో నిర్వహణలో భాగంగా కొంతమంది సెలబ్రేటిస్ ను ఇంట్లో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఆనందపరుస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో భారత్ లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళ, బెంగాలీ భాషలలో…