Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.