Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చెప్పిన విధంగానే ఉల్టా ఫుల్టా లా సాగుతోంది. ఎలిమినేషన్ అయినవాళ్లకు మళ్లీ వస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు.. సీక్రెట్ ఎంట్రీలు.. ఇలా ఈ సీజన్ అంతా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు వాళ్లలో వాళ్ళు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. గతవారం కొత్తవాళ్లు రావడంతో వాళ్ళతో గొడవకు దిగుతున్నారు.