Swathi Deekshith: నటి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్న నిందితుల్లో స్వాతి కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అసలు విషయం ఏంటంటే.. స్వాతి కొంతమందితో కలిసి ఈ కబ్జాలు చేస్తోంది.