Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత రచ్చ రచ్చగా మారిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హౌస్ లో జరిగే రచ్చ ఊపేస్తోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఎదురు చూశారు. ఎవరూ ఊహించని విధంగా రమ్యమోక్ష ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈమె వచ్చిన వారం నుంచే లాయల్టీగా ఉండకపోవడం దెబ్బ తీసింది. వచ్చిన మొదట్లో చెప్పిన మాటలు వేరు. ఆమె చేష్టలు వేరు.…