బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు ముద్దులతో రెచ్చిపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. తమిళ్ బిగ్‌బాస్ షోలో బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్స్ ముద్దులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు పార్వతీ, కమ్రుద్దీన్ ఒక్కొక్కరుగా డార్క్ రూమ్‌లోకి వెళ్లి ముద్దులు పెట్టుకున్నారని సమాచారం. ఆ సన్నివేశాలు కెమెరాల్లో స్పష్టంగా కనిపించకపోయినా, మైక్‌లో వారి కిస్ శబ్దాలు స్పష్టంగా వినిపించాయని ప్రేక్షకులు,…