బిగ్ బాస్ ఆరోవారం కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు.. ఇక బిగ్ బాస్ కూడా రెండు టీమ్ లుగా చేసి వింత టాస్క్ లను ఇస్తున్నారు.. తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా పై రివేంజ్ తీర్చుకున్నాడు యావర్. అంతకు ముందు వీక్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాలంటే నువ్వు నన్ను తప్పించావ్ అంటూ రీజన్ చెప్పేశాడు. ఇంకేముంది ఒక్కసారిగా శోభాను మోనితా ఆవహించేసింది. చప్పట్లు కొడుతూ.. ఏడుస్తూ నానా హంగామా సృష్టించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక…