తెలుగు టెలివిజన్‌లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ తెలుగు తన తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్‌కు సంబంధించి గత కొంతకాలంగా అనేక పుకార్లు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ను హోస్ట్ చేసే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేస్తారని, మరికొందరు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ బాధ్యత తీసుకుంటారని…