Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. ఇక నిన్న భరణి ఎలిమినేట్ అయిపోయాడు. పాపం అందరితో గొడవ అతన్ని ముంచేసింది. ఇక సోమవారంకు సంబంధించిన నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రీతూ చౌదరిని ఆయేషా ఏకిపారేసింది. రీతూను డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా. దీనికి రీజన్ కూడా చెప్పింది. నువ్వు లవ్ కంటెంట్ కోసమే బిగ్ బాస్…