బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైన ఈ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లగా, ఇప్పుడు నాలుగో వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గింది. మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి షో నుంచి…