Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారం మొత్తం ఎలా ఉన్నా.. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ తో హౌస్ మొత్తం హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక నిన్న అందరు అనుకున్నట్లుగానే తేజ ఎలిమినేట్ అయ్యాడు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ అరిచే సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ మొదలుకానుంది. ఎపప్టి నుంచో బిగ్ బాస్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఈసారి కూడా ఈ సీజన్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.