బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఈ వారం ప్రేక్షకుల కోసం పెద్ద షాక్ ఇచ్చే విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటికే కొంతకాలంగా డబుల్ ఎలిమినేషన్ చర్చలు జరుగుతున్నా, ఐదో వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరుగుతుందనే ఊహలో ప్రేక్షకులు ఉండగా, సడెన్‌గా డబుల్ ఎలిమినేషన్ వచ్చి అందరిని ఆశ్చర్యపరచింది. ఫ్లోరా సైని ఓటింగ్‌లో తక్కువ రాబట్టడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆమె తర్వాత టాస్క్‌లో చివరి రౌండ్‌లో పోటీ చేసిన సుమన్ శెట్టి,…
బిగ్ బాస్ తెలుగు 9 ఐదవ వారంలోకి అడుగుపెట్టి, రోజురోజుకు నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో సామాన్యులను చేర్చడం, ‘ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్’ ఫార్మాట్ వంటి కొత్త అంశాలు షోలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వడం షోలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా, రికార్డు స్థాయిలో 10 మంది పోటీదారులు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. నామినేట్ అయిన…
బుల్లితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss సీజన్ 9 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం 8 సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు 9వ సీజన్ మరింత ఎంటర్‌టైన్‌మెంట్, టెన్షన్, డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సీజన్‌కి కూడా నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు, అలాగే ఈ సీజన్‌లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ తో మరింత ప్రత్యేకంగా, టఫ్‌గా ప్లాన్ చేశారు. Also Read : Yellamma : నితిన్, శర్వానంద్ కాదు.. బరిలోకి కొత్త…