Home
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 News
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’ మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. 16 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్లో ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్లు కూడా జరిగిపోయాయి. నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న ఈ సీజన్లో గొడవలు, టాస్కులు, నామినేషన్లతో పాటు కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సీజన్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు? సెలబ్రిటీలకు వారానికి… -
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసిన ఒక అనూహ్యమైన పని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. హౌస్‌లో కంటెస్టెంట్లు రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, వారిని మరింత ప్రోత్సహించే క్రమంలో భాగంగా వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా స్టేజ్ పైనే కడిగి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. స్టార్ హీరో హోస్ట్ స్థానంలో ఉండి ఇలా కంటెస్టెంట్ల… -
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే ఈ రియాలిటీ షోలోకి ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో పది మంది ప్రముఖ సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల వారపు రెమ్యూనిరేషన్లు, వారి పేమెంట్ ఒప్పందాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే… -
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా మొదలైంది. కొత్త కంటెస్టెంట్లు, కొత్త థీమ్, కొత్త టాస్కులు ఇలా షోలో చాలా మార్పులు కనిపిస్తున్నా, ప్రేక్షకుల ఫోకస్ మాత్రం మరోసారి హోస్ట్ అక్కినేని నాగార్జునపైనే ఉంది. ఎందుకంటే వరుసగా ఎనిమిదోసారి బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన నాగ్‌కి ఈసారి అసలు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి… -
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మైలురాయి సీజన్, ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచడానికి ‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’లలో ప్రసారమవుతోంది. గత తొమ్మిది సీజన్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, 10వ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 10 పవర్స్, అధునాతన రోబోటిక్ పరిజ్ఞానంతో హౌస్ వాతావరణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. -
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా హౌజ్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే దానిపై సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు, యూట్యూబ్‌లో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ టీమ్ ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు.అయితే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో మాత్రం మిక్సిడ్ రియాక్షన్ వ్యక్తమవుతోంది. లాస్ట్… -
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ (Bigg Boss Season 10) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 6 నుంచి మొదలుకానున్న ఈ గ్రాండ్ షోకు మళ్లీ కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు నిర్వాహకులు బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష 2’ పేరుతో… -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
Bigg Boss Telugu 10: సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేయనుండగా, ఈసారి సీజన్‌ను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. తొలుత 10 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి హౌస్‌లోకి వెళ్లే ఆ 10 మంది ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా… -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీజన్ మొదలవ్వక ముందే కంటెస్టెంట్ల పేర్లు, హౌస్‌లోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారు, ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయనే చర్చలు మొదలవుతుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ విషయంలోనూ ఇదే ఆసక్తి కనిపిస్తోంది. కొత్త సీజన్ కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ‘చెన్నై లవ్… -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
Bigg Boss Telugu 10: పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున హోస్ట్ గా మరికొద్ది రోజుల్లోనే ‘బిగ్ బాస్ 10’ తెలుగు సీజన్‌కు తెరలేవనుండటంతో కంటెస్టెంట్లపై అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈసారి హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు బుల్లితెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ విలన్…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!