Bigg Boss Sohel:సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
బిగ్ బాస్ షో ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు సోహైల్. బిగ్ బాస్ హౌజ్ లో సోహైల్ ఆటతీరు కు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. బిగ్ బాస్ టాప్ 3 లో ఒకడిగా నిలిచిన సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు కూడా పొందారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు సోహైల్. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా లాక్ డౌన్ లో…