బెంగళూరు సమీపంలోని బిడడి హోబ్లిలోని జాలీ వుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్‌లో జరుగుతున్న ప్రముఖ టెలివిజన్ షో ‘బిగ్ బాస్ కన్నడ’ చిత్రీకరణ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేయడంతో .. అకస్మాత్తుగా ఆగిపోయింది. నిర్మాణ స్థలంలో పర్యావరణ నిబంధనలను అనేకసార్లు ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాత బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. Read Also:Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన…