పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్‌ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు…