తెలుగులో పాపులర్ రియాలిటీ షోలలో “బిగ్ బాస్” ఒకటి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుండి షో హోస్ట్ చేసే బాధ్యతను నాగార్జున అక్కినేని తీసుకున్నాడు. తాజాగా హోస్ట్ గా నాగార్జున ఐదవ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆసక్తికరంగా బిగ్ బాస్ తదుపరి సీజన్ గురించి నాగ్ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ‘బిగ్ బాస్ 5’ గ్రాండ్ ఫినాలే నిన్న గ్రాండ్ గా…