Actor Kichcha Sudeep Tweeted About Not Hosting The Bigg Boss Kannada: ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ ప్రారంభమై రెండు వారాలు గడిచిన తరువాత కిచ్చా సుదీప్ ‘ఇదే చివరి సీజన్, ఇకపై బిగ్ బాస్ హోస్ట్ చేయను’ అని ప్రకటించారు. సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటని సుదీప్ సహా బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ మరో ట్వీట్‌లో మరోమారు చెప్పుకొచ్చారు. ఈ…
బిగ్ బాస్ కు షాక్ తగిలింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 కొత్త కాన్సెప్ట్ స్వర్గ-నరక మహిళా కమిషన్ ఆగ్రహానికి గురైంది. ఈ కారణంగా, స్వర్గ-నరక కాన్సెప్ట్ కి బ్రేక్ పడింది. స్వర్గం, నరకం పేరుతో పోటీదారుల సామాజిక న్యాయాన్ని హరిస్తున్నారని మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళల గోప్యతకు ముప్పు వాటిల్లుతోంది, ఆహారం, మరుగుదొడ్ల విషయంలో నరకవాసుల దుర్వినియోగంపై కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ నిర్వాహకులకు, కలర్స్…
Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.