Bigg Boss 9 : తెలుగు నాట భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ షో మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ అవగా.. 9వ సీజన్ కోసం అంతా రెడీ అవుతోంది. ఈ మధ్య పెద్దగా క్రేజ్ రాకపోవడంతో ఈ సారి సామాన్యులకే పెద్ద పీట అనే కాన్సెప్టుతో వస్తున్నారు. ఈ సీజన్ లో ముగ్గురు కామన్ పర్సన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీని కోసం ఆగస్టు 22 నుంచి అగ్నిపరీక్ష పేరుతో కాన్సెప్టు…