Pallavi Prashanth parents Emotional Comments at Bigg Boss 7 Telugu Grand Finale: ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లైవ్ 7 గంటల నుంచి ప్రసారం అవుతోంది. నిన్న షూట్ చేసిన కంటెంట్ ను ఈరోజు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున 10 గంటలకు విజేతను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ బిగ్ బాస్ 7 స్టేజ్ మీద ఒక పక్క ఎలిమినేట్ అయిన వారి డాన్సు పర్‌ఫెర్మెన్స్…