Bigg Boss-9 : బిగ్ బాస్ సీజన్-9 రసాభాసాగా జరుగుతోంది. మొదటి వారం పూర్తయ్యే సరికి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. మిగిలిన వారు ఈ వారానికి సేవ్ అయిపోయారు. అయితే హౌస్ లో అందరి దృష్టి ఇప్పుడు సుమన్ శెట్టి మీదనే ఉంది. అతను మొదటి నుంచి చాలా మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. అందరూ గొడవలు పడుతున్నా సరే కామ్ గానే ఉంటున్నాడు. మొదట్లో అతను బిగ్ బాస్ కు సెట్ కాడేమో అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా…