Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఫైర్ మీద ఉన్న కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి లాంటి వారు బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఫోక్ సింగర్, డ్యాన్సర్ అయిన రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.…
Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి రచ్చ మామూలుగా లేదు. వచ్చినప్పటి నుంచి అందరితో గొడవలు పడుతూనే ఉంది ఈమె. వస్తూనే దివ్యతో ఫుడ్ విషయంలో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత సంజనాతో గొడవ పడింది. అది సరిపోదు అన్నట్టు సింగర్ రాము రాథోడ్ తోనూ గొడవలు. వీరందరి విషయంలో మాధురి అరిచి గోల చేసి తన మాట నెగ్గించుకుంది. వాళ్లందరినీ సైలెంట్…
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, 15 మంది కంటెస్టెంట్స్ (9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం పరిచయ ఎపిసోడ్‌తో ఆరంభమైన ఈ సీజన్ అసలు రచ్చ మాత్రం సోమవారం నుంచి మొదలయింది. Also Read : Jennifer Lopez’s: తన డ్రెస్‌తో గూగుల్ హిస్టరీనే మార్చేసిన జెన్నీఫర్.. ఎలా అంటే? ఇక బిగ్‌బాస్ సీజన్లలో ప్రత్యేక…