బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు నుంచే ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారు? ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగిపోయింది.…