Bigg Boss 7: బిగ్ బాస్ 7 ఫైనల్ లిస్టు వచ్చేసింది.. లోపలికి వెళ్ళేది వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 7 Telugu Contestants Final List: తెలుగు ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 7తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‌బాస్ సందడి మొదలైందని చెప్పాలి. బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక తాజాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్వారంటైన్ లేదు కానీ ఒకరోజు ముందు హౌస్ క్వారంటైన్ లోకి వెళ్ళాలని అంటున్నారు., ఆగస్టు 31న బిగ్ బాస్ ఆధీనంలోకి వెళ్ళాలి. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో బిగ్ బాస్ షూట్ ఉంటుంది, ఆ రెండు రోజుల్లో ఒక్కొక్క కంటెస్టెంట్ లోపలికి వెళుతున్నట్టు షూట్ జరగనుంది. ఆ తరువాత దానిని సెప్టెంబర్ 3 రాత్రి 7 గంటల నుంచి మనకు టెలికాస్ట్ చేయనున్నారు.
Boys Hostel Movie: బాయ్స్ హాస్టల్ 1+1 ఆఫర్.. ఒక టికెట్ కొని ఇద్దరు సినిమా చూడచ్చు!
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోని ఇంటీరియర్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి మూడు బెడ్ రూమ్స్ ఉండనున్నాయి, అందులో ఒకటి పూర్తిగా కెప్టెన్ కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో ఇలా ఎప్పుడూ స్పెషల్ బెడ్ రూమ్ సెటప్ అయితే లేదు, ఈసారి మొట్టమొదటి సారిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరి, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి అంజలి పవన్, జీ తెలుగు గుండమ్మ కథ సీరియల్ నటి పూజ మూర్తి, ఇక సింగర్స్ కేటగిరీలో బాహుబలి ఫేమ్ దామిని భట్ల, భోలే షావలి, మోడల్ కేటగిరీలో ప్రిన్స్ యావర్, యాక్టర్ క్రాంతి, సీరియల్ నటి ప్రియాంక జైన్, జబర్దస్త్ టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, నటి ఫర్జానా, షకీలా, ఈటీవీ ప్రభాకర్, యాంకర్ ప్రత్యూష, రియాజ్, నటి శుభశ్రీ, నటుడు శివాజీ, అనిల్ గీల వంటి వారు హౌస్ లోపలి ఎంట్రీ ఇవ్వనున్నారు. నటుడు జబర్దస్త్ మహేష్ అలియాస్ ఆచంట మహేష్, మొగలిరేకులు ఆర్కే నాయుడు చివరి నిముషంలో డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!