Nagarjuna asks for samantha in bigg boss 7 House : బిగ్ బాస్ సెవెన్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. తన ఖుషి సినిమాలోని సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి క్లోజ్ చేసిన వెంటనే నాగార్జున వచ్చి సీరియస్ అయ్యాడు. నా స్టేజి మీద మీరేం చేస్తున్నారు అంటూ డాన్సర్లను అక్కడి నుంచి వెళ్లగొట్టిన తర్వాత విజయ్ తో మాట్లాడాడు.. చాలా ఖుషి ఖుషిగా…