బిగ్ బాస్ సీజన్ 6లో కెప్టెన్ గా ఎంపికైన వాళ్ళు బోలెడన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి తాజా ఉదాహరణగా కీర్తి భట్, ఆదిరెడ్డి ప్రముఖంగా నిలిచారు. బిగ్ బాస్ షోలో మూడో కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎంపిక కాగా అతని తర్వాత మొదటది మహిళా కెప్టెన్ గా కీర్తి భట్ బాధ్యతలు చేపట్టింది.