VJ Sunny: భూమి మీద ఉన్న మనిషి ఎవరైనా డబ్బు కోసమే జీవిస్తాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు ఎంతటివారినైనా మార్చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ విజె సన్నీ.. కొన్ని లక్షల్లో డబ్బును దొంగతనం చేసి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు.
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ. ఎంట్రీ ఇచ్చినపుడు సన్నీ టాప్ 5 వరకూ చేరుకుంటాడని గానీ, టైటిల్ గెలుస్తాడని గానీ ఎవరూ ఊహించలేదు. అయితే తన ఆటతీరుతో పాటు సోషల్ మీడియా మేనేజ్ మెంట్ తో వారం వారానికి స్ట్రాంగ్ అవుతూ టాప్ 5 చేరుకోవడమే కాదు ఏకంగా టైటిల్ కూడా ఎగరేసుకుపోయాడు. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి మోడల్ గా, టీవీ యాక్టర్ గా మారి సినిమాలోనూ మెయిన్ లీడ్ చేసిన సన్నీకి…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ గెలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచి బయటికి వచ్చిన దగ్గరనుంచి సన్నీ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ లో మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పాల్గొన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లింది. సన్నీ చేతికి కరెంట్ షాక్ తగిలింది. సన్నీ మాట్లాడుతూ ఫోన్ లో ఒక క్లిప్పింగ్ చూపించడానికి ఫోన్ పట్టుకోగా..…
పాపులర్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్ తెలుగు 5” 100 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తర్వాత నిన్న గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర…