“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” కంటెస్టెంట్ వీజే సన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది ప్రేక్షకులకు కొత్త. అసలు “బిగ్ బాస్ తెలుగు 5” విజేతగా వీజే సన్నీ నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. హౌజ్ లో ఉన్నంత కాలం ఏదో ఒక వివాదంతో ముఖ్యంగా కోపం కారణంగా వార్తల్లో నిలిచిన సన్నీ ఈ 100 రోజుల్లో బుల్లితెర వీక్షకుల మనసు గెలుచుకుని విన్నర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక విజేతకు స్పోర్ట్స్ బైక్‌తో పాటు…