పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా బజ్ ప్రకారం “బిగ్ బాస్ 5” తెలుగు సెప్టెంబర్ రెండవ వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ ఐదవ సీజన్ ను వాయిదా వేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాబోయే సీజన్‌లో అక్కినేని నాగార్జున స్థానంలో ఇతర తెలుగు స్టార్స్ ను నియమించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు…