కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఇంటి సభ్యుల గుండెలు బ్రద్దలయ్యేలా ఓ టాస్క్ ను ఇచ్చాడు. ఇద్దరేసి సభ్యులను జంటగా పెట్టి, అందులో ఒకరికి మాత్రమే తమ వాళ్ళు పంపిన లేఖను చదువుకునే అవకాశం ఇచ్చాడు. అంతేకాదు… వచ్చిన లేఖను వదులు కోవడంతో పాటు వాళ్ళు నామినేషన్స్ లోనూ ఉంటారని చెప్పాడు. విశేషం ఏమంటే… ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను గౌరవించి తమ ప్రియమైన వారి నుండి వచ్చిన లేఖలను వదులుకోవడానికి షణ్ముఖ్, మానస్, రవి, లోబో,…