బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం నామినేషన్స్ లో సోమవారం కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు పది మందిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అయితే మంగళవారం ఎపిసోడ్ లో మాత్రం పెద్దాయన వీరి విషయంలో కాస్తంత కనికరం చూపాడు. అది కూడా ఓ టాస్క్ ద్వారా మాత్రమే! 58వ రోజు మధ్యాహ్నం వరకూ ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియ మీద చర్చోపచర్చలు పెట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత…