Home
Bigg Boss 5 2
Bigg Boss 5 2 News
-
బిగ్ బాస్ 5 : వైల్డ్ కార్డు ఎంట్రీ… ఆ ఇద్దరిలో ఒకరు!
“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ… -
బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు ఏమైంది!?
‘బిగ్ బాస్ 4’ విన్నర్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు అభిజిత్. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడగా మంచి పేరు తెచ్చుకున్న అభిజిత్ బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడని చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ తర్వాత తనలో పోటీలో పాల్గొన ఇతరులు ఎవరికి వారు బిజీ అయిపోయారు. కొందరికి సినిమా ఫీల్డ్ లోనే అవకాశాలు లభించాయి. అయితే… -
తారాస్థాయికి చేరిన ‘పంతం – నీదా నాదా’!
బిగ్ బాస్ హౌస్ లో 8వ రోజు నామినేషన్స్ జరగడంతో… ఆ రాత్రి దాదాపు 12.45 వరకూ కంటెస్టెంట్స్ మెలుకువగానే ఉన్నారు. ఎవరు? ఎందుకు? ఎవరిని నామినేట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం కొందరు చేశారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో 9వ రోజు 9.45కు బిగ్ బాస్ సభ్యులను మేల్కొలిపాడు. అయితే ముందు రోజు నామినేషన్స్ సమయంలో జరిగిన గొడవల కారణంగా ఇటు కాజల్, అటు శ్వేత వర్మలకు కన్నీటితోనే తెల్లవారినట్టు అయ్యింది. మాటల మధ్యలో తాను… -
నేను తాగుతా… అన్ని అలవాట్లు ఉన్నాయ్ : బిగ్ బాస్ లహరి
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ వారు వెరైటీగానే ఉన్నారు. అయితే అందులో యాంకర్ లహరి మాత్రం చాలా పొగరుగా కన్పిస్తూ, హౌస్ లోని వాళ్ళతో గొడవ పడుతూ హైలెట్ అవుతోంది. ఈ లేడీ అర్జున్ రెడ్డి షోకు వెళ్ళకముందు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” సినిమాలో… -
బిగ్ బాస్ 5 : ఈ వారం టార్గెట్ ఉమా ?
బిగ్ బాస్ 5 మొదటి వారంలో ఎలిమినేషన్ లో భాగంగా సరయూను బయటకు పంపించేశారు. ఈ వారం టార్గెట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఉమా అంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్… -
సెకండ్ వీక్ సైతం నామినేట్ అయిన ఆర్జే కాజల్!
బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం మొదలయ్యే సరికీ ఆవేశకావేశాలు పీక్స్ కు చేరిపోయాయి. మరీ ముఖ్యంగా సోమవారమే రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవ మర్యాదలు ఏ పాటివో తేటతెల్లమైపోయింది. ఒకరిద్దరు ఎదుటివారిని ప్రోత్సాహకరంగా నామినేట్ చేశామని చెప్పినా, నామినేట్ అయిన వ్యక్తి దాన్ని స్పోర్టీవ్ గా తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది. కాజల్ ఎప్పటిలానే ఈ రోజు… -
గర్ల్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసిన షణ్ముఖ్
“బిగ్ బాస్ 5″లో షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా షణ్ముఖ్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అసలు హౌస్ లో షణ్ముఖ్ ఉన్నాడా ? లేదా ? అనే అనుమానం కలుగుతోంది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల లోబోకు షణ్ముఖ యజమానిగా నటించాల్సి వచ్చింది. ఈ రీజన్ తోనే లోబో చేసే పనుల వల్ల స్క్రీన్ స్పేస్ దక్కించుకోగలిగాడు. అయినప్పటికీ నాగార్జున సైతం… -
బిగ్ బాస్ 5 : ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరంటే ?
బిగ్ బాస్ 5 రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో స్టార్ట్ అయ్యి వారం గడిచింది. ఇంటి సభ్యులు లవ్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. నిన్న నాగార్జున రాకతో ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగింది. సింగర్ శ్రీరామ్ రాముడా ? కృష్ణుడా ?, షణ్ముఖ్ పై నాగ్ ఫన్నీ కామెంట్స్, ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’… -
షణ్ముఖ్ ను ఆటపట్టించిన నాగ్!
షణ్ముఖ్ జస్వంత్ చూడటానికి కాస్తంత సిగ్గరిగా కనిపిస్తాడు. అతన్ని బిగ్ బాస్ హౌస్ లో చూసిన చాలా మంది గతంలో అతను చేసిన టిక్ టాక్స్, యూట్యూబ్ ఛానెల్ లో పలు వెబ్ సీరిస్ లో చేసిన యాక్టింగ్ చూసి… అతని నుండి ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే… మొదటి రెండు రోజులు వారి ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టుగా షణ్ముఖ్ బిహేవ్ చేయలేదు. చాలా లో-ప్రొఫైల్ ను మెయిన్ టైన్ చేశాడు. అయితే… ఆ… -
సింగర్ శ్రీరామచంద్ర… రాముడా? కృష్ణుడా?
ఇండియన్ ఐడిల్, సింగర్ శ్రీరామచంద్ర చక్కని గాయకుడు మాత్రమే కాదు… నటుడు కూడా. అతని కొన్ని సినిమాలో కీలక పాత్రలను, ఒకటి రెండు సినిమాలలో హీరో పాత్రను పోషించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీరామచంద్ర వచ్చాడనగానే అతని గొంతు నుండి కనీసం రోజుకు ఒక పాట అయినా వినవచ్చని వ్యూవర్స్ ఆశపడ్డారు. మరి శ్రీరామచంద్ర పాడటం లేదో… లేక వాటిని బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎడిటింగ్ టీమ్ కట్ చేస్తున్నారో తెలియదు కానీ… పాటలనైతే వ్యూవర్స్…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!