టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 సోకినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా, తన కోవిడ్-19 రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేస్తూ, సురక్షితంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. Also Read:Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు…
హిందీలో బిగ్‌బాస్ సీజన్ 18 నడుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రియాల్టీ షోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ పాల్గొన్నారు. తాజా ఎపిసోడ్‌లో సల్మాన్, శిల్ప మధ్య సంభాషణ సందర్భంగా మధ్యలో మహేష్ టాపిక్ వచ్చింది. పబ్లిక్‌గా కనిపించేటప్పుడు మహేష్ చాలా సింపుల్‌గా ఉంటాడని కండల వీరుడు ప్రశంసించారు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్…
సల్మాన్ ఖాన్ రియాల్టీ షో 'బిగ్ బాస్ 18' బుల్లితెరపై హల్ చల్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్ షోలో అవకాశం వచ్చినట్లు సమాచారం.
Bigg Boss 18: ప్రధాని నరేంద్రమోడీ మాజీ బాడీగార్డ్ లక్కీ బిష్త్ బిగ్ తాను బిగ్ బాస్ 18 ఆఫర్ తిరస్కరించినట్లు చెప్పారు. మాజీ ‘‘రా’’ ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లక్కీ బిష్త్ పొల్గొనాలని ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. ఒకప్పుడు బిష్త్ ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేశారు.