Bigg Boss 18: ప్రధాని మోడీ మాజీ సెక్యూరిటీ గార్డుకి బిగ్ బాస్‌లో ఆఫర్.. కానీ..
- సల్మాన్ ఖాన్ రియాల్టీ షో 'బిగ్ బాస్ 18'
- బుల్లితెరపై హల్ చల్ చేస్తోన్న షో
- మోడీ మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్ షోలో అవకాశం
- ఈ ఆఫర్‌ను అతడు తిరస్కరించినట్లు వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్ రియాల్టీ షో ‘బిగ్ బాస్ 18’ బుల్లితెరపై హల్ చల్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్ షోలో అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను అతడు తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. లక్కీ మాజీ స్నిపర్, RAW ఏజెంట్. అతడు తన సోషల్ మీడియాలో బాగా ప్రసిద్ధి చెందాడు. దీని కారణంగా ‘బిగ్ బాస్ 18’ మేకర్స్ అతనిని సంప్రదించినట్లు సమాచారం. లక్కీ ఒక ప్రకటనలో.. “నేను ఒక RAW ఏజెంట్. మా జీవితాలు తరచుగా గోప్యత, మిస్టరీలతో నిండి ఉంటాయి. చాలా తక్కువ మందికి మా గురించి పూర్తి వివరాలు తెలుసు. మా గుర్తింపు లేదా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ బహిర్గతం చేయకుండా మేము శిక్షణ పొందాం. నేను దానిని అనుసరించాను. ప్రజలు దీనిని అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.” అని పేర్కొన్నాడు.
READ MORE: Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నివాసి అయిన లక్కీ బిష్త్, తన టీమ్‌తో మాట్లాడి, బిగ్ బాస్ మేకర్స్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది లక్కీ జీవిత చరిత్రపై ఓ నవల కూడా ప్రచురించారు. అతని కథ ‘హిట్‌మ్యాన్: ది రియల్ స్టోరీ ఆఫ్ ఏజెంట్ లిమా’లో ప్రదర్శించబడింది. దీనిని సైమన్ , షుస్టర్ ప్రచురించారు. ఆయన చరిత్రపై సినిమా చేసే అవకాశం కూడా ఉంది. కాగా.. బిగ్గెస్ట్ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ కు ఎంతటి క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ షో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ఘనంగా మొదలైంది. విజయవంతంగా కొనసాగుతోంది.
READ MORE:G-20 Summit: బ్రెజిల్ చేరుకున్న భారత ప్రధాని.. జీ-20 సదస్సులో పాల్గొననున్న మోడీ
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!