బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గత ఏడాది అంతా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆమెపై దారుణంగా ట్రోల్ జరిగింది. పైగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్ళింది. అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. ఇక సుశాంత్ ఆతహత్య క�