Home
Big News
Big News News
-
Rekha Nayak : బీఆర్ఎస్కు షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి రేఖానాయక్
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన తెలిపారు. breaking news, latest news, telugu news, big news, rekha nayak, congrss, shyam nayak -
Liquor Shops Draw : ముగిసిన మద్యం దుకాణాల లక్కీ డ్రా.. 22 దుకాణాలకు రీ టెండర్లు
తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌లను నిర్ణయించడానికి లక్కీ డ్రాను నిర్వహించింది. breaking news, latest news, telugu news, big news, Liquor Shops Draw, -
CM KCR : హమ్ కిసీ కే సాథ్ కూటమి నహీ కరేంగే.. పొత్తులపై క్లారిటీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, సొంతంగా పోటీ చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం అన్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, -
Cabinet Expansion : ఎల్లుండి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో బరిలో దించే అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే.. ఇందులో ఏడుగురు సిట్టింగులను మార్చిన సీఎం కేసీఆర్.. breaking news, latest news, telugu news, big news, Cabinet Expansion, cm kcr -
DK Aruna : అభద్రత భావంతోనే రెండు చోట్ల కేసీఆర్ పోటీకి సిద్ధమైండు
అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కేసీఆర్ రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆమె అన్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, dk aruna -
Jagadish Reddy : ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆశవాహులకు సముచిత స్థానం దక్కుతుంది
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం నాడు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. Breaking news, latest news, telugu news, big news, jagadish reddy, cm kcr, -
MLA Rekha Nayak : ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. breaking news, latest news, telugu news, big news, MLA Rekha Nayak, cm kcr, -
Bandi Sanjay : గజ్వేల్‌లో ఓడిపోతననే కేసీఆర్ కామారెడ్డికి పోతుండు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందిస్తూ.. ఇక బీఆర్ఎస్ పార్టీ గెలవదన్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, bandi sanjay, -
Kishan Reddy : ధరణి పోర్టల్ ప్రజలకు గుదిబండగా మారింది
నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. అక్కడినుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టారు. breaking news, latest news, telugu news, big news, kishan reddy, bjp, maheshwar reddy bjp -
BRS : బీఆర్ఎస్ అభ్యర్థులు మారిన స్థానాలు ఇవే
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, brs mlas list
తాజావార్తలు
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
ట్రెండింగ్
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!