Tollywood : టాలీవుడ్ లో దాదాపు పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కే వస్తుంటాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ చాలా పెద్ద సీజన్. స్టూడెంట్స్, ఎంప్లాయిస్ అందరూ ఖాళీగానే ఉంటారు కాబట్టి ఈ సీజన్ లో సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు గ్యారెంటీ. కానీ ఈ సారి పెద్ద స్టార్లు అందరూ సమ్మర్ ను వదిలేసి స్కూల్స్ స్టార్ట్ అయ్యే సీజన్ కు వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ వాస్తవానికి మే…
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాల నిర్మాతలు ఒక్కసారిగా తమ రేంజ్ పెంచుకోవడానికి పెద్ద సినిమాలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. అది సర్వ సాధారణ ప్రక్రియ. అయితే ఈ చిన్న సినిమాలు చేసే విషయంలో బడా నిర్మాతలుగా పేరుందిన కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే సినిమాలలో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాలలోనూ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. తమిళనాడు లాంటి చోట్ల 23 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకున్నాయి. ఏపీలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదీ రోజుకు మూడు ఆటలతోనే! చిత్రం ఏమంటే… జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఏదీ ఇంతవరకూ విడుదల కాకపోవడంతో తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినా… చాలా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. జంట థియేటర్లు ఉన్న…