దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
పండగల సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ కంపెనీలు కూడా ప్రముఖ బ్రాండ్ వస్తువుల పై అదిరిపోయే ఆఫర్ లను ప్రకటిస్తున్నారు.. అందులో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించింది..ఆఫర్లు నేటి నుంచి నవంబర్ 11 వరకు కొనసాగుతాయి. అయితే ఈ సేల్‌లో ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లు, కొన్ని శామ్‌సంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ బిగ్ దీపావళి సేల్‌లో ఫ్లిప్‌కార్ట్…
పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన…