పండుగల సీజన్, మరేదైనా ప్రత్యేకమైన రోజు.. ఇయర్ ఎండింగ్.. ఇలా ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి.. వివిధ సందర్భాల్లో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తూ వస్తుంది.. తాజాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలనులను ప్రకటించింది.. స్మార్ట్‌ఫోన్లు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ సహా అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించే ఈ ప్రత్యేక సేల్ డిసెంబర్ 16న ప్రారంభం కాబోతోంది.. ఆరు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు…