తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభం అయింది. వరుసగా మూడవసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ 5వ సీజన్ లో మొత్తం 19 మంది పోటీదారులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది బిగ్ బాస్ 5 ముందు పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదురు చూస్తున్నాయి. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అంతగా పరిచయం లేని ముఖాలే ఎక్కువగా…