20వ వార్షికోత్సవం సందర్భంగా తాము ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్‌కు ప్రజానీకం నుంచి చక్కని స్పందన వ్యక్తమవుతోందని నెంబర్ 1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్’సి’ ఫౌండర్ & సిఎండి శ్రీ యం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్‌లో మొత్తం 3లక్కీ డ్రా తీయబడుతుందనీ, మొత్తం 3లక్కీడ్రాలలో విజేతలుగా ఎంపికైన కస్లమర్లకు 20 మారుతి సుజుకి ఆల్టో జానా బైక్ లు, 20 రిఫ్రిజరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా అందజేస్తామని తెలిపారు. ఈ…