సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. టాలీవుడ్ లో కార్పోరేట్ బ్రాండ్ లకు కేరాఫ్ ఆడ్రెస్ గా మారిన మహేశ్ తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దాదాపు 250 కి పైగా స్టోర్లను కలిగిన మొబైల్ ఫోన్ రిటైల్ చైన్ బిగ్ సికి ప్రచారం మొదలెట్టాడు మహేశ్. ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్రాండ్ల కు ప్రచార…