తమిళ సీనీ నటి కస్తూరి మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలుగా ఉన్న నటి కస్తూరి ఆ పార్టీ నిర్వహించిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కస్తూరి మాట్లాడుతూ ” రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి…
చెన్నై ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. చెన్నై ఆరక్కోణం సమీపంలో నిలిమి గ్రామంలో ద్రౌపది దేవి ఉత్సవాల్లో ఈఘటన చోటుచేసుకుంది.