Home
Big Bash League
Big Bash League News
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
Big Bash League (BBL) Privatisation: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లోకి ప్రైవేట్ పెట్టుబడులకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చింది. 2027-28 సీజన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మెల్బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని తొలిసారిగా 100 శాతం ప్రైవేట్ యాజమాన్యానికి విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని ప్రధాన క్రికెట్ మార్కెట్లలో ప్రైవేట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న ప్రముఖ… -
Kane Richardson: ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల కెరీర్కు ముగింపు పలికాడు. 34 ఏళ్ల రిచర్డ్సన్ 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2019 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టు తరపున కూడా ఆడాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత పాపులర్ బౌలర్లలో రిచర్డ్సన్ కూడా ఒకరు. ప్రస్తుత సీజన్ కోసం సిడ్నీ సిక్సర్స్తో ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం… -
PAK vs SL T20: శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు పాక్కి షాక్.. ప్రధాన ప్లేయర్స్ లేక కొత్త వారికి ఛాన్స్!
PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. -
Marcus Stoinis: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్రౌండర్
Marcus Stoinis: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వచ్చే నెల 19 ఫిబ్రవరి నుంచి జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైన జట్టులో భాగంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయిన్స్ ఆకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ రిటైర్మెంట్ నిర్ణయం కేవలం వన్డే క్రికెట్కి మాత్రమే పరిమితమని, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో మాత్రం ఆడుతూనే ఉంటానని స్టోయిన్స్ స్పష్టం చేశాడు. అయితే,… -
Dan Christian: అరుదైన ఘటన.. క్రికెటర్లకు గాయం కావడంతో రంగంలోకి కోచ్
Dan Christian: సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్కి అసిస్టెంట్ కోచ్గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు.… -
Bihar Man Jackpot: జాక్పాట్ కొట్టిన బిహార్ వ్యక్తి.. రూ.49తో కోటి కొట్టేశాడు
అదృష్టం వరించి, రాత్రికిరాత్రే కోటీశ్వరులు లేదా లక్షాధికారులు అయిన సంఘటనలు అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు బిహార్లోనూ... -
Big Bash League: 15 పరుగులకే ఆలౌట్.. బిగ్బాష్ లీగ్లో చెత్తరికార్డు
బిగ్బాష్ లీగ్లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ టీ20 లీగ్లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
-
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్కు గ్యాంగ్స్టర్ బెదిరింపులు..
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!