కావ్య థాపర్ ఈ భామ ఏక్ మినీ కథ` చిత్రం తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.. ఇందులో రొమాంటిక్ సీన్ల లోనూ కనిపించి రెచ్చగొట్టింది.. దీంతో హాట్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిపోయింది. ఈ భామ అంతకు ముందే `ఈ మాయ పేరేమిటో` చిత్రం తో ఎంతగానో అలరించింది.రీసెంట్ గా బిచ్చగాడు 2`చిత్రంలో నటించింది.ఈ సినిమా లో తన గ్లామర్ హద్దులు చెరిపేసింది. స్కిన్ షో డోస్ పెంచి తెగ రచ్చ చేసింది.. ఈ…
కావ్య థాపర్.ఈ భామ ఏక్ మినీ కథ సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఏక్ మినీ కథ గత ఏడాది ఓటీటీ లో విడుదలయి మంచి విజయం సాధించింది. యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా ఈ గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించింది.ఏక్ మినీ కథ సినిమా లో తన బ్యూటిఫుల్ లుక్ తో అదరగొట్టింది కావ్య థాపర్. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ…
Rs.2000 Notes: సమాజంలో జరిగిన ఒక ఘటన తరువాత అలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా వస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా అంటారు. కానీ, ఒక సినిమాలో జరిగినట్లు.. నిజ జీవితంలో జరిగితే.. అది ఒక్కసారి కాదు రెండు సార్లు జరిగితే.. ఏమంటారు..? ఇప్పుడు అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
Bichhagadu 2: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.
Vijay Antony: బిచ్చగాడు చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ఆ తరువాత కొన్ని సినిమాలతో ప్రేక్షకులను పలకరించినా వాటిలో గుర్తుపెట్టుకొనేవి తక్కువే అని చెప్పాలి. ఇక ఈసారి తనను ఆదరించిన సినిమాతోనే విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Bichhagadu 2: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. తనకు మంచి హిట్ ను తీసుకొచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు విజయ్.
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఈ మధ్యనే ఘోర బోటు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. బిచ్చగాడు 2 సినిమా కోసం మలేషియాలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి.
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం.…