బిచ్చగాడు.. ఈ టైటిల్‌కి సినిమాకి వస్తున్న వసూళ్లకు సంబంధమే లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర శ్రీమంతుడుగా సందడి చేస్తున్నాడు బిచ్చగాడు. ఈ సినిమాకు ఈ విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా తనే దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అతనే. కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బిచ్చగాడు… ఫస్ట్ మండేకే టార్గెట్ రీచ్…