భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకొంది. అత్తగారింటికి వెళ్లిన అల్లుడు తెల్లారేసరికి శవంలా కనిపించాడు. అనుమానాస్పదరీతిలో యువకుడు మృతిచెందడం ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందో మజ్జి(18)కి గతేడాది వివాహం నిశ్చయమైంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు నందో అత్తవారింటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం అత్తగారింటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరు లేరని నిర్దారించుకొని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య…
జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు తుఫాన్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అయితే తాజాగా జవాద్ తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 5న జరగాల్సిన జాతీయ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్ పరీక్షతో పాట ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్, ఎంబీఏ అడ్మిషన్లకు నిర్వహించే ఎగ్జామ్స్ సైతం వాయిదా పడింది. విశాఖ, పూరి, బెర్హంపూఐర్, కటక్, గుణుపూర్, భువనేశ్వర్…
భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకుంది.. కొంతమంది ఆకతాయిలు ఒక ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారు. వారికి బలవంతంగా పెళ్లి చేసి, వీడియోలు తీసి అరాచకం చేశారు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లాలోని సోనపూర్ గ్రామంలో నివాసముంటున్న అక్కను చూడడానికి ఒక యువతి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆ గ్రామంలో అదే రోజు కాళీమాత పూజ కారణంగా జాతర జరిగింది. ఆ జాతరకు యువతి హాజరైంది. ఆమెను చూడడానికి ఆమె ప్రియుడు కూడా అక్కడకు రావడంతో వారిద్దరూ ఏకాంతంగా…